¡Sorpréndeme!

CM Chandrababu Naidu :పెట్టుబడుల కోసం కాదు నేను దావోస్ వెళ్లింది | Oneindia Telugu

2025-01-25 2,870 Dailymotion

CM Chandrababu Naidu Press Conference : ప్రపంచ ఆర్థిక సదస్సులో.. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హౌడ్రోజన్, నేచర్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఐటీ నుంచి ఏఐ వరకూ చర్చించుకున్నాం. అక్కడికి వెళ్లాక మా టీమ్‌కి చాలా ఆలోచనలు వచ్చాయి. దావోస్‌లో 27 కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరిగాయి. 1997 నుంచి దావోస్ పర్యటనకు వెళ్తున్నాను. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవారు, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు" అని చంద్రబాబు అన్నారు.
#ChandrababuNaidu
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF25
#WorldEconomicForum
#AndhraPradesh

Also Read

లోకేష్ కు ప్రమోషన్ ఎప్పుడో తేల్చేసిన చంద్రబాబు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-gives-clarity-over-promotion-for-lokesh-as-dy-cm-explains-his-plans-421393.html?ref=DMDesc

నామినేటెడ్ పోస్టుల విభజన, తాజా లిస్టు - వేతనాలు ఫిక్స్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-issued-orders-over-new-categories-for-nominated-posts-fixed-salaries-and-allowances-420165.html?ref=DMDesc

అలాంటి ప్రధాని మీరొక్కరే.. మోడీని ఆకాశానికెత్తేసిన చంద్రబాబు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-naidu-praises-pm-modi-at-visakhapatnam-public-meeting-419635.html?ref=DMDesc